అధిక మరణాలకు ఎండలు, గాలి కాలుష్యమే కారణం
కెనడాలో అత్యధిక మరణాలు ఎండలద్వారానే సంభవిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, టొరంటో మెట్రోపాలిటన్ సంయుక్తంగా దీనిపై ఇటీవల పరిశోధనలు చేశాయి. ఎండలు అధికంగా ఉన్నరోజు గాలి నాణ్యత కూడా తక్కువగా ఉంటే అధిక మరణాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.
ఒంటారియో: కెనడాలో అత్యధిక మరణాలు ఎండలద్వారానే సంభవిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, టొరంటో మెట్రోపాలిటన్ సంయుక్తంగా దీనిపై ఇటీవల పరిశోధనలు చేశాయి. ఎండలు అధికంగా ఉన్నరోజు గాలి నాణ్యత కూడా తక్కువగా ఉంటే అధిక మరణాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.
గాలి నాణ్యత సరిగా లేకుంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు 18.4 డిగ్రీ సెల్సియస్ వరకు ఉన్నా వృద్ధులు శ్వాస సంబంధ సమస్యలతో బాధ పడుతున్నట్టు తెలిసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

