పశ్చిమాసియా శాంతికి ట్రంప్ కృషి.. అభినందించిన ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ బుధవారం భేటీ అయ్యారు. ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో నావికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని ట్రంప్‌ను కోరారు.
- భారత నావికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి
- భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా రక్షిస్తుంది : ట్రంప్
ఎవియన్-లెస్-బెయిన్స్(ఫ్రాన్స్), జూన్ 17 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ బుధవారం భేటీ అయ్యారు. ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో నావికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని ట్రంప్‌ను కోరారు. హొర్ముజ్ జలసంధి వద్ద అమెరికా సైనిక దాడుల్లో ఒక వాణిజ్య నౌకకు చెందిన ముగ్గురు భారతీయ సిబ్బంది మరణంపై భారత్‌లో ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఇక్కడ జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆ ఇద్దరు నాయకుల మధ్య భేటీ జరిగింది. భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించిన ట్రంప్ భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా దాన్ని రక్షిస్తుందని అన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణలకు ముగింపు పలికేందుకు ట్రంప్ చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు.
మోదీపై ప్రశంసలు
తమ మధ్య సమావేశాన్ని గొప్పదిగా అభివర్ణించిన ట్రంప్ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎటువంటి కాలపరిమితిని చెప్పకుండా తాను భారతదేశాన్ని పర్యటిస్తానని ట్రంప్ తెలిపారు. ఆయన(మోదీ) చాలా మంచి మనిషని ప్రజలు అంటుంటారు. కానీ ఆయన చాలా కఠినమైన వ్యక్తని నేను చెప్పాను. చర్చల్లో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అని ట్రంప్ అన్నారు. ప్రధాని మోదీ అందంగా ఉన్నారని, ఏంజెల్లా ఉన్నారని పొగిడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

