మునిగిన రష్యా యుద్ధ నౌక మాస్క్వా
మాస్కో: రష్యా యుద్ధ నౌక మాస్క్వా మునిగిపోయింది. నల్ల సముద్రంలో ఉన్న రష్యా నౌకాదళ శ్రేణిలో మిస్సైల్ క్రూయిజర్ మాస్క్వా కీలక నౌకగా ఇన్నాళ్లూ సేవలు అందించింది. అయితే ఆ నౌకను తామే పేల్చివేసినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. కానీ మాస్క్వా నౌకలో పేలుడు జరిగిందని, ధ్వంసమైన ఆ నౌకను తీరానికి తరలిస్తున్న సమయంలో.. తుఫాన్ వాతావరణం కారణంగా మునిగిపోయినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మాస్క్వా నౌకలో ప్రమాదం జరిగిన సయమంలో అది ఒడిసా పట్టణానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. నౌకలో ఉన్న ఆయుధాగారంలో పేలుడు జరిగిందని, దాని వల్లే అది తీవ్రంగా ధ్వంసమైనట్లు రష్యా మిలిటరీ చెప్పింది. అయితే అక్కడ ఉన్న ఇతర నౌకల్లో మాస్క్వా సిబ్బందిని తరలించినట్లు వెల్లడించారు. మాస్వా నౌకను నెప్ట్యూన్ మిస్సైల్‌తో పేల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మాస్క్వా యుద్ధ నౌక ఘటనకు సంబంధించి అమెరికా ఎటువంటి ప్రకటన చేయలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

