మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి మారిషస్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారం అందుకోనున్న భారతీయులలో మోదీ మొదటి వారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం మారిషస్‌కు చేరిన మోదీకి, ప్రధాని రామ్‌గోలం ఘన స్వాగతం పలికారు.
పోర్టు లూయిస్: భారత ప్రధాని మోదీకి మారిషస్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారం అందుకోనున్న భారతీయులలో మోదీ మొదటి వారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం మారిషస్‌కు చేరిన మోదీకి, ప్రధాని రామ్‌గోలం ఘన స్వాగతం పలికారు. అనంతరం మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో మోదీ భేటీ అయ్యారు. గోకుల్, ఆయన సతీమణి వృంద గోకుల్‌కు కుంభమేళా పవిత్ర గంగాజలాన్ని మోదీ బహుమతిగా ఇచ్చారు. బీహార్‌కు చెందిన ఆహార పదార్థం మఖానాను అధ్యక్షునికి, బెనారస్ సిల్క్ చీరను ఆయన సతీమణికి బహూకరించారు. అలాగే రామ్‌గోలం, ఆయన సతీమణి వీణా రామ్గోలంకు ప్రధాని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులను అందజేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patnam Narender Reddy | అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుటుంబంపై తిట్ల రాజకీయాలు : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
‘‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ ని జయప్రదదం చేయండి’
‘ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి’
ACB Net | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వార్డు ఆఫీసర్
‘పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

