టిబెట్‌లో భారీ భూకంపం
చైనాలోని టిబెట్‌లో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. జర్మన్ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 10.33 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైంది.
బీజింగ్ : చైనాలోని టిబెట్‌లో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. జర్మన్ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 10.33 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైంది. ఉత్తర టిబెట్‌లోని నాగ్చు ప్రాంతంలో అత్యధిక ఎత్తులో ఉన్న ఒక కౌంటీలో భూమికి 10కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

