పదేళ్ల వరకు సేల్స్ ట్యాక్స్ పెంచం..

టోక్యో: కరోనా మహమ్మారి వల్ల జపాన్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే దాదాపు పదేళ్ల వరకు సేల్స్ ట్యాక్స్‌ను పెంచబోమని ఆ దేశ నేత ఫూమియో ఖిషిడా తెలిపారు. రాబోయే ఆ దేశ ఎన్నికల్లో ఫూమియో ప్రధాని స్థానానికి పోటీపడనున్నారు. ఈ సందర్భంగా జరిగిన టీవీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సేల్స్ ట్యాక్స్‌ను పదేళ్ల పాటు పెంచబోమని, కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న సమయంలో గృహస్థులపై మరింత వేటు వేయడం సకిరాద అన్నారు. లిబర్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ నాయకత్వ రేసులో ఉన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు అవసరం అని, ప్రగతిపథంలో ఉన్న రంగాలకు ఊతమివ్వాలని ఫూమియో అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

