12 ఏళ్లకే గ్రాడ్యుయేట్
సాధారణంగా 12 ఏండ్లు అంటే ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదువుతుంటారు. కానీ. భారత సంతతికి చెందిన సుబోర్ణో ఇసాక్ బరీ మాత్రం అమెరికాలో గ్రాడ్యుయేట్ అయ్యాడు.
- భారత సంతతి కుర్రాడి రికార్డు
వాషింగ్టన్: సాధారణంగా 12 ఏండ్లు అంటే ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదువుతుంటారు. కానీ. భారత సంతతికి చెందిన సుబోర్ణో ఇసాక్ బరీ మాత్రం అమెరికాలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. పైగా కాలేజీ విద్యార్థులకు పాఠాలు చెబుతూ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు ప్రొఫెసర్‌గా పేరుగాంచాడు.
ఈ బాలుడు వచ్చే వారం యూఎస్ హైస్కూల్ నుంచి అతి చిన్న వయసులో గ్రాడ్యుయేట్ పట్టా పొందబోతూ చరిత్రను లిఖించబోతున్నాడు. అనంతరం పూర్తి స్కాలర్‌షిప్‌తో గణితం, ఫిజిక్స్‌లో న్యూయార్క్ వర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించనున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

