వీడియో గేమ్ నేర్చుకొన్న ‘ల్యాబ్ బ్రెయిన్’
ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడు కణాలు వీడియోగేమ్ ఆడటాన్ని నేర్చుకొంటున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
మెల్బోర్న్, అక్టోబర్ 13: ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడు కణాలు వీడియోగేమ్ ఆడటాన్ని నేర్చుకొంటున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. మొనాశ్ యూనివర్సిటీ, ఆర్ఎంఐటీ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, కెనడియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్
కలిసి స్టెమ్ సెల్స్ నుంచి మనిషి మెదడు కణాలు, ఎలుక మెదడు కణాలను సేకరించి ప్రయోగశాలలో డిష్ బ్రెయిన్ పేరుతో పెంచుతున్నారు. వీటిపై ప్రయోగాలు చేస్తుండగా.. అవి 1970 దశకం నాటి టెన్నిస్ ఆటను పోలి ఉండే పోంగ్ అనే వీడియోగేమ్‌ను ఆ బ్రెయిన్ నేర్చుకొంటున్నట్టు గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

