Greenland | వీ ఆర్ నాట్ ఫర్ సేల్.. టంప్పై గ్రీన్లాండ్ ప్రజల కన్నెర్ర
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని తరచూ బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గ్రీన్లాండ్వాసులు కన్నెర్ర చేశారు. ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా గ్రీన్లాండ్ పౌరులు, అధికార, విపక్ష నేతలు ఒక్కటయ్యారు.
- పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు
Greenland | నూక్: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని తరచూ బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గ్రీన్లాండ్వాసులు కన్నెర్ర చేశారు. ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా గ్రీన్లాండ్ పౌరులు, అధికార, విపక్ష నేతలు ఒక్కటయ్యారు. శనివారం గ్రీన్లాండ్ రాజధాని నూక్‌లో యూఎస్ దౌత్య కారాల్యయం ఎదురుగా వందలాది మంది ప్లకార్డులు, జెండాలు పట్టుకొని నిరసన ర్యాలీ నిర్వహించారు.
త్వరలో ప్రధాని పదవి నుంచి దిగిపోనున్న మ్యూట్ బీ ఇగెడి నిరసన ర్యాలీకి నేతృత్వం వహించగా, ఎన్నికల్లో గెలుపొందిన డెమొక్రటిక్ పార్టీ నాయకుడు జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ర్యాలీలో పాల్గొనటం గమనార్హం. వీ ఆర్ నాట్ ఫర్ సేల్, మేక్ అమెరికా గో అవే.. అనే సందేశాల్ని నిరసనకారులు జెండాలపై ప్రదర్శించారు. గ్రీన్లాండ్లోని ఇతర నగరాల్లోనూ ట్రంప్‌నకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు కొనసాగాయి. దీనికంటే ముందు శుక్రవారం ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ గ్రీన్లాండ్ పార్లమెంట్‌లోని ఐదు రాజకీయ పార్టీలు సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

