Gilda Sportiello: పార్లమెంట్లో కుమారుడికి పాలు ఇచ్చిన ఎంపీ.. వీడియో
Gilda Sportiello: ఇటలీకి చెందిన మహిళా ఎంపీ తన కుమారుడికి పార్లమెంట్ హాల్లో పాలు ఇచ్చింది. దిగువ సభలో ఈ ఘటన జరిగింది. పార్లమెంట్లో పాలు ఇచ్చిన మహిళా ఎంపీకి మిగితా సభ్యులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
రోమ్: ఇటలీ పార్లమెంట్లో అరుదైన దృశ్యం చోటుచేసుకున్నది. ఆ దేశానికి చెందిన మహిళా ఎంపీ గిల్డా స్పోర్టిల్లో(Gilda Sportiello)..తన కుమారుడికి పార్లమెంట్ హాల్లోనే పాలు ఇచ్చింది. సభ్యులు కూర్చునే బెంచ్ వద్ద పిల్లోడిని ఎత్తుకుని చనుబాలు తాగించింది. ఈ ఘటన పట్ల తోటి ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. సంప్రదాయంగా పురుషుల ఆధిక్యం ఉన్న ఇటలీలోని దిగువ సభలో ఇలాంటి ఘటన జరగడం విశేషమే.
ఎంపీ గిల్డా కుమారుడి పేరు ఫెడ్రికో. ఆర్నెళ్ల వయసే ఉన్న ఆ చిన్నారికి పార్లమెంట్లో ఉన్న ఎంపీలు ఆశీస్సులు అందించారు. సుదీర్ఘమై, స్వేచ్ఛాయుతమైన, శాంతియుత జీవితాన్ని ఫెడ్రికో పొందాలని కోరుతూ ఆ సభలను నిర్వహిస్తున్న చైర్మెన్ జార్జియో మూల్ తెలిపారు.
పాలు తాగే పిల్లలు ఉన్న మహిళా ఎంపీలు తమ పిల్లలను పార్లమెంట్‌కు తీసుకురావచ్చు అని గత నవంబర్‌లో ఇటలీ చట్టం చేసింది. ఏడాది వయసు వచ్చే వరకు పిల్లలకు బ్రెస్ట్‌ఫీడింగ్ చేయవచ్చు అని తీర్మానించారు.
https://twitter.com/TheMissRossi/status/1666496212432740354?s=20
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

