నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం
మధ్య నేపాల్‌లోని ఓ నదిలో ఆదివారం సంభవించిన భారీ ఆకస్మిక వరదలు పలు ఇండ్లను, మౌలిక సదుపాయాలను ముంచెత్తడంతో తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నేపాల్ అధికారులు హెచ్చరించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. గోర్ఖా జిల్లాలోని చుమ్నిబి గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో బుధి గండకి నది ప్రవాహం ఉప్పొంగి, దిగువ ప్రాంతాలలో తీవ్ర వరదలకు దారి తీసిందని అధికారులు తెలిపారు.
కాఠ్మాండూ: మధ్య నేపాల్‌లోని ఓ నదిలో ఆదివారం సంభవించిన భారీ ఆకస్మిక వరదలు పలు ఇండ్లను, మౌలిక సదుపాయాలను ముంచెత్తడంతో తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నేపాల్ అధికారులు హెచ్చరించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. గోర్ఖా జిల్లాలోని చుమ్నిబి గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో బుధి గండకి నది ప్రవాహం ఉప్పొంగి, దిగువ ప్రాంతాలలో తీవ్ర వరదలకు దారి తీసిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నది దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరామని గోర్ఖా జిల్లా ఉన్నతాధికారి ధర్మేంద్ర కుమార్ పేర్కొన్నారు. వరదల ఉధృతికి పలు ఇండ్లు, రెండు వేలాడే వంతెనలు కొట్టుకుపోయాయని, ఒక జల విద్యుత్ ప్రాజెక్టు దెబ్బతిన్నదని మిశ్రా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

