Elon Musk: ట్విట్టర్ ఆఫీసుకు వెళ్తూ.. సింక్ మోసుకెళ్లిన మస్క్.. వీడియో
Elon Musk:టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని విజిట్చేశారు. అయితే ఆ ఆఫీసుకు వెళ్తున్న సమయంలో ఆయన తన చేతులో ఓ సింక్ పట్టుకుని వెళ్లారు. దానికి సంబంధించిన వీడియోను కూడా మస్క్ షేర్ చేశారు. ట్విట్టర్ హెడ్క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతున్నానని, ఇక అది సింక్ కావాల్సిం
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలన్ మస్క్(Elon Musk).. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని విజిట్చేశారు. అయితే ఆ ఆఫీసుకు వెళ్తున్న సమయంలో ఆయన తన చేతులో ఓ సింక్ పట్టుకుని వెళ్లారు. దానికి సంబంధించిన వీడియోను కూడా మస్క్ షేర్ చేశారు. ట్విట్టర్ హెడ్క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతున్నానని, ఇక అది సింక్ కావాల్సిందే అని మస్క్ తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ట్విట్టర్ సోషల్ నెట్వర్క్ సైట్‌ను 44 బిలియన్ల డాలర్లకు మస్క్ కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ డీల్ కుదుర్చుకునేందుకు ఆయన ఆఫీసుకు వెళ్లారు.
ట్విట్టర్‌ను తొలుతు కొనుగోలు చేస్తానని మస్క్ ప్రటించారు. ఆ తర్వాత డీల్‌కు బ్రేక్ వేస్తున్నట్లు చెప్పారు. దీంతో ట్విట్టర్, మస్క్ మధ్య మాటల యుద్ధం నడించింది. ఫేక్ అకౌంట్లు చూపుతూ ట్విట్టర్ మోసాలకు పాల్పడుతున్నట్లు మస్క్ ఆరోపించారు. అయితే డీల్ నుంచి బయటపడేందుకు మస్క్ ఆ ఆరోపణలు చేసినట్లు ట్విట్టర్ పేర్కొన్నది.
ఇటీవల మస్క్ యూ టర్న్ తీసుకున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒరిజినల్ ప్రైజ్‌కే ట్విట్టర్‌తో డీల్‌ను కొనసాగించనున్నట్లు మస్క్ తెలిపారు. దీంతో ఈ కేసును అక్టోబర్ 28వ తేదీ వరకు వాయిదా వేశారు. ఒకవేళ రేపటి లోగా ట్విట్టర్, మస్క్ మధ్య ఒప్పందం కుదరకుంటే, అప్పుడు ఈ కేసులో విచారణ మళ్లీ ప్రారంభం అవుతుంది.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

