అమెరికా అధ్యక్షుడిగా మస్క్?
అమెరికాలో అంతర్యుద్ధం తప్పదని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ జోస్యం చెప్పారు. అంతర్యుద్ధ పరిణామాల్లో యూఎస్ నుంచి కాలిఫోర్నియా విడిపోక తప్పదని, అనంతరం టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కావటం ఖాయమని మెద్వెదేవ్ తెలిపారు.
మాస్కో: అమెరికాలో అంతర్యుద్ధం తప్పదని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ జోస్యం చెప్పారు. అంతర్యుద్ధ పరిణామాల్లో యూఎస్ నుంచి కాలిఫోర్నియా విడిపోక తప్పదని, అనంతరం టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కావటం ఖాయమని మెద్వెదేవ్ తెలిపారు. 2023లో కొన్ని సంఘటనలు జరుగుతాయంటూ పలు అంచనాలను మంగళవారం ఆయన ట్విటర్లో వెల్లడించారు. బ్రిటన్ తిరిగి బోరిస్ జాన్సన్ నేతృత్వంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చేరుతుందని తెలిపారు. బ్యారెల్ ఆయిల్ ధర 150 డాలర్లకు చేరుతుందని, గ్యాస్ ధర క్యూబిక్ మీటర్‌కు 5 వేల డాలర్లు పెరిగే అవకాశం ఉన్నదని వివరించారు. బ్రిటన్ ఈయూలో చేరాక ఈయూ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని వ్యాఖ్యానించారు. ‘ఈయూ కరెన్సీ యూరో విలువ దారుణంగా పడిపోతుంది. పూర్వ ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలను పోలాండ్, హంగేరీ దేశాలు ఆక్రమించే అవకాశాలు ఉన్నాయి. హిట్లర్ మూడో రైక్ తరహాలో నాలుగో ఫాసిస్ట్ రైక్ ఏర్పడుతుంది. బహిష్కృతులంతా అందులో చేరతార’ని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

