Crime news | అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
Crime news | ఎప్పుడు ఎక్కడో ఒకచోట కాల్పులతో ఉలిక్కిపడే అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది. ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్ పొరుగున ఉన్న వారింగ్టన్ అవెన్యూలోగల 5700 బ్లాక్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫిలడెల్ఫియా: ఎప్పుడు ఎక్కడో ఒకచోట కాల్పులతో ఉలిక్కిపడే అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది. ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్ పొరుగున ఉన్న వారింగ్టన్ అవెన్యూలోగల 5700 బ్లాక్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
కాల్పుల్లో గాయపడిన వారిని పెన్ ప్రెస్బిటేరియన్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతున్నది. కాగా, కాల్పులు జరిగిన కొద్దిసేపటికే ఫ్రేజియర్ స్ట్రీట్ 1800 బ్లాక్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించి ఉన్నాడని, అతని దగ్గర రైఫిల్, తుపాకీ ఉన్నాయని తెలిపారు. కాగా, కాల్పులు జరిగిన వీధిని మంగళవారం తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | నోటి పుండ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Job Fraud | ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ నుంచి రూ.4.50 లక్షలు వసూలు.. ఆపై రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారం
Car Race: బ్రిటన్‌లో కారు రేస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలుశిక్ష
Nani | ‘బ్లడీ రోమియో’లో బాలీవుడ్ నటుడు.. కీలక పాత్రలో కనిపించనున్న ‘ధురంధర్’ ఫేమ్!
Sowcar Janaki | షావుకారు జానకి కుమార్తెకు ప్రమాదం.. వీల్‌చైర్ నుంచి కిందపడి ఇబ్బందులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

