Home
International
Dr Samir Shah A British Citizen Of Indian Origin And A Media Personality Has Been Elected As The Chairman Of The Bbc
బీబీసీ చైర్మన్‌గా సమీర్ షా
భారత సంతతి బ్రిటన్ పౌరుడు, మీడియా ప్రముఖుడు డాక్టర్ సమీర్ షా ‘బీబీసీ’ చైర్మన్గాఎంపికయ్యారు.
లండన్, ఫిబ్రవరి 22: భారత సంతతి బ్రిటన్ పౌరుడు, మీడియా ప్రముఖుడు డాక్టర్ సమీర్ షా ‘బీబీసీ’ చైర్మన్గాఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం బ్రిటన్ సాంస్కృతిక కార్యదర్శి లూసీ ఫ్రేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీలతో కూడిన ఎంపిక కమిటీ ఆయన పేరును ఖరారుచేయగా, దీనికి బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆమోదముద్ర వేయనున్నారు. టీవీ ప్రొడక్షన్, జర్నలిజంలో 40ఏండ్లకుపైగా అనుభవం కలిగిన సమీర్ షా గతంలో బీబీసీ కరెంట్ అఫైర్స్, పొలిటికల్ ప్రోగ్రామ్స్ హెడ్‌గా పనిచేశారు. బీబీసీ చైర్మన్‌గా ఆయన 2028 మార్చి వరకు కొనసాగుతారు. ఏడాదికి రూ.1.6 కోట్లు వేతనంగా సమీర్ షా అందుకోనున్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో తెరవెనుక వ్యవహారం బయటపడటంతో రిచర్డ్ షార్ప్ బీబీసీ చైర్మన్ పదవికి గత ఏడాది రాజీనామా చేయాల్సి వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

