ఫోర్బ్స్ సంపన్నుల జాబితా నుంచి డోనాల్డ్ ట్రంప్ ఔట్

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ మొఘల్ డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించలేకపోయారు. గత 25 ఏళ్లలో ఫోర్బ్స్ టాప్-400 జాబితాలో ఆయనకు స్థానం దక్కకపోవడం ఇదే మొదటిసారి. డోనాల్డ్ ట్రంప్ ఆస్తులు విలువ సుమారు 2.5 బిలియన్ల డాలర్లు ఉంటుంది. అయితే మహమ్మారి కరోనా వల్ల గత ఏడాది నుంచి ఆయన ఆస్తులు 600 మిలియన్ల డాలర్లు తగ్గింది. దీంతో ఫోర్బ్స్-400 జాబితాకు ట్రంప్ దూరమైనట్లు అర్థమవుతోంది. ట్రంప్ ఆ జాబితాలో స్థానం దక్కించుకునేందుకు కనీసం 400 మిలియన్ల డాలర్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తన నిర్ణయాల వల్లే ట్రంప్ ర్యాంక్ దిగజారిపోయినట్లు ఫోర్బ్స్ మ్యాగ్జిన్ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

