చిన్నారుల ఇమ్యునైజేషన్‌పై కరోనా ప్రభావం

న్యూఢిల్లీ, జూన్ 12: చిన్నారుల్లో సాధారణంగా వేసే డీటీపీ, ఎంఎంఆర్ తదితర వ్యాక్సిన్ల ఇమ్యునైజేషన్ కార్యక్రమం కరోనా కారణంగా కుంటుపడిందని, ఇది భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ప్రారంభమై నప్పటి నుంచీ ముఖ్యంగా సెకండ్‌వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో అనేకమంది తల్లిదండ్రులు తమ చిన్నారులను డీటీపీ, ఎంఎంఆర్ వంటి తప్పనిసరి టీకాలు వేయించటానికి కూడా దవాఖానలకు తీసుకురాలేదు. కరోనా సోకుతుందన్న భయంతో వారు అలాగే ఉండిపోయారు. అయితే, పిల్లలకు సరైన సమయంలో ఈ టీకాలను వేయించకపోతే.. వారు పెరిగే క్రమంలో ఆ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని పలువురు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

