అమెరికాలో మైనస్ 46 డిగ్రీలు.. చంపేస్తున్న చలి
Cold Blast: ఈశాన్య అమెరికా వణికిపోతోంది. కోల్డ్ బ్లాస్ట్‌తో జనం విలవిలలాడుతున్నారు. మౌంట్ వాషింగ్టన్లో మైనస్ 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మసాచుసెట్స్: అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. అక్కడ ఉష్ణోగ్రత్తలు తీవ్రంగా పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కనిష్ట స్థాయిలో టెంపరేచర్లు నమోదు అవుతున్నాయి. న్యూహ్యాంప్‌షైర్ మౌంట్ వాషింగ్టన్లో చలి గాలులు విపరీతంగా ఉన్నాయి.
న్యూయార్క్ రాష్ట్రంలో అతిశీతల గాలులు వీస్తున్నాయి. విండ్ చిల్ వార్నింగ్ జారీ చేశారు. మసాచుసెట్స్, కనక్టికట్, రోడ్ ఐలాండ్, న్యూహ్యాంప్‌షైర్, వెర్మోంట్, మెయిన్ రాష్ట్రల్లో ఉన్న సుమారు 1.6 కోట్ల మంది చలికి వణికిపోతున్నారు.
మౌంట్ వాషింగ్టన్ ప్రాంతంలో మైనస్ 46 డిగ్రీలు నమోదు అయినట్లు వెదర్ శాఖ తెలిపింది. డీప్ ఫ్రీజ్ పరిస్థితులు మరికొన్ని రోజులు ఉంటాయని, ఈశాన్య రాష్ట్రాల్లో వెదర్ ప్రాణాంతకంగానే ఉన్నట్లు వెదర్ సర్వీస్ వెల్లడించింది.
బోస్టన్, వార్సెస్టర్, మసాచుసెట్స్, న్యూ ఇంగ్లాండ్ లాంటి పట్టణాల్లో స్కూళ్లను మూసివేశారు. హైపోథర్మియా, ఫ్రోస్ట్బైట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తుగా ఈ చర్యలు చేపట్టారు. బోస్టన్ మేయర్ ఎమర్జెన్సీ వార్నింగ్ సంకేతాలు ఇచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

