China | వివాహంపై చైనాలో డిగ్రీ కోర్సు!
చైనాలోని సివిల్ అఫైర్స్ విశ్వవిద్యాలయం సరికొత్త డిగ్రీ కోర్సును ప్రకటించింది. వివాహాలకు సంబంధించిన పరిశ్రమలు, సంస్కృతి గురించి ఈ కోర్సులో బోధించనున్నట్లు వెల్లడించింది. ఈ రంగంలో నిపుణులను తయారు చేయనున్నట్లు తెలిపింది.
బీజింగ్: చైనాలోని సివిల్ అఫైర్స్ విశ్వవిద్యాలయం సరికొత్త డిగ్రీ కోర్సును ప్రకటించింది. వివాహాలకు సంబంధించిన పరిశ్రమలు, సంస్కృతి గురించి ఈ కోర్సులో బోధించనున్నట్లు వెల్లడించింది. ఈ రంగంలో నిపుణులను తయారు చేయనున్నట్లు తెలిపింది. మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ పేరుతో ఈ కోర్సు సెప్టెంబరు నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. కుటుంబ సలహాలు, అత్యంత విలాసవంతమైన వివాహ వేడుకల ప్రణాళిక, సంబంధాలను కుదర్చడం వంటివాటి గురించి బోధించనున్నట్లు తెలిపింది. దేశంలోని 12 ప్రావిన్సుల నుంచి 70 మంది అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ కోర్సులో ప్రవేశం కల్పించనున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

