Bulk carrier | బల్క్ క్యారియర్ నౌకపై దాడి.. చెలరేగిన మంటలు
Bulk carrier | పశ్చిమాసియా (West Asia) లో ఒక బల్క్ క్యారియర్ నౌక (Bulk carrier ship) పై దాడి జరిగింది. ఖతార్ (Qatar) రాజధాని దోహాకు సమీపంలో పెద్ద మొత్తంలో కంటైనర్లను మోసుకొస్తున్న నౌకపై గుర్తుతెలియని డ్రోన్ లేదా క్షిపణితో (Drone or Missile) దాడి చేశారు. ఈ క్రమంలోనే నౌకలో మంటలు చెలరేగాయి.
Bulk carrier : పశ్చిమాసియా (West Asia) లో ఒక బల్క్ క్యారియర్ నౌక (Bulk carrier ship) పై దాడి జరిగింది. ఖతార్ (Qatar) రాజధాని దోహాకు సమీపంలో పెద్ద మొత్తంలో కంటైనర్లను మోసుకొస్తున్న నౌకపై గుర్తుతెలియని డ్రోన్ లేదా క్షిపణితో (Drone or Missile) దాడి చేశారు. ఈ క్రమంలోనే నౌకలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఆదివారం బ్రిటిష్ మిలిటరీ (British Military) వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ప్రకారం.. ఖతార్ రాజధాని దోహాకు 23 నాటికల్ మైళ్ల దూరంలో ఓ నౌక సరకును తరలిస్తుండగా గుర్తుతెలియని ఆయుధం తాకడంతో నౌకలో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేశారు. దాంతో ప్రాణనష్టం తప్పిందని యూకేఎంటీఓ వెల్లడించింది. అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ అమలవుతుండగా.. పర్షియన్ గల్ఫ్లో ఈ దాడి చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దాడికి గురైన నౌక ఏ దేశానికి చెందినదో, అందులో ఎలాంటి సరకు ఉందో తెలియాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

