అంధులను అప్రమత్తం చేసే బ్యాండ్, కెమెరా

న్యూయార్క్: ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుర్తించి అంధులను అప్రమత్తం చేయడంతో పాటు, ఎటువెళ్లాలో మార్గనిర్దేశం చేసే చెస్ట్ మౌంటెడ్ వీడియో కెమెరాను, వైబ్రేటింగ్ బ్యాండ్‌ను అమెరికాలోని మాస్ జనరల్ బ్రిఘమ్ దవాఖాన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరంలో ఉండే సెన్సర్లు, బ్లూటూత్ వ్యవస్థ ఎదురుగా ఉన్న వస్తువు లేదా వాహనాన్ని కొన్ని మీటర్ల ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుందన్నారు. అలాగే, ఖాళీ ప్రదేశం ఎటువైపు ఉన్నదో కూడా వెల్లడిస్తుందని తెలిపారు. కరెంట్ పోల్స్, మ్యాన్‌హోల్స్ వంటి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి చూపులేనివారిని అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నారు. కెమెరాను ఛాతీకి, బ్యాండ్‌ను మణికట్టుకు ధరించవచ్చని చెప్పారు. ఈ వ్యవస్థను వాడితే ఇప్పటివరకూ 37 శాతం వరకు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- band
- Blind people
- camara
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

