Dave Calhoun | బోయింగ్ సీఈవో రాజీనామా
తమ కంపెనీ సీఈవో డేవ్ కల్హౌన్ పదవి నుంచి వైదొలగనున్నారని విమానయా న దిగ్గజం బోయింగ్ సోమవారం ప్రకటించింది.
Dave Calhoun | న్యూయార్క్, మార్చి 25: తమ కంపెనీ సీఈవో డేవ్ కల్హౌన్ పదవి నుంచి వైదొలగనున్నారని విమానయాన దిగ్గజం బోయింగ్ సోమవారం ప్రకటించింది. ఆ కంపెనీ విమానాల్లో ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది.
మనం మళ్లీ ఉత్తమ కంపెనీగా తిరిగొస్తామని నాకు తెలుసు. మనం చేసే పనుల్లో భద్రత, నాణ్యతకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో కల్హౌన్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

