రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో భారీ పేలుడు.. 8 మందికి గాయాలు
Chicago blast:అమెరికాలోని చికాగోలో ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల 8 మంది గాయపడ్డారు. దాంట్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చికాగో ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. నగరంలోని సౌత్ ఆస్టిన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే నివాస ప్రాంతంలో ఏ కారణం చేత పేలుడు జరిగిందో ఇంకా
చికాగో: అమెరికాలోని చికాగోలో ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల 8 మంది గాయపడ్డారు. దాంట్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చికాగో ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది.
నగరంలోని సౌత్ ఆస్టిన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే నివాస ప్రాంతంలో ఏ కారణం చేత పేలుడు జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళల్ని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బిల్డింగ్ పేలన ప్రదేశం సమీపంలో ఉన్న బిల్డింగ్ నుంచి జనాల్ని ఖాళీ చేయించారు. బిల్డింగ్‌లోని ఫోర్త్ ఫ్లోర్ పూర్తిగా కూలిపోయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

