సముద్రంలో 60 రోజులు!
అమెరికాలో 86 ఏండ్ల వృద్ధుడు తన పెంపుడు కుక్కతో పాటు సముద్రంలో రెండు నెలల పాటు చిక్కుకుపోయాడు. ఆగస్టు 20 నుంచి అతని ఆచూకీ లేకపోవడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాలిఫోర్నియా : అమెరికాలో 86 ఏండ్ల వృద్ధుడు తన పెంపుడు కుక్కతో పాటు సముద్రంలో రెండు నెలల పాటు చిక్కుకుపోయాడు. ఆగస్టు 20 నుంచి అతని ఆచూకీ లేకపోవడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్టోబర్ 27న పడవ నుంచి అత్యవసర సంకేతాలు అందడంతో అమెరికా కోస్ట్‌గార్డ్ రంగంలోకి దిగింది.
కాలిఫోర్నియా తీరానికి సమీపంలో వృద్ధుడిని, అతని కుక్కను రక్షించింది. ఒరెగావ్లోని ఆస్టోరియా నుంచి అమెరికన్ సమోవాలోని పాగో పాగోకు పడవలో అతను బయలుదేరగా.. పడవ తెరచాపలు దెబ్బతినడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో పడవ కొట్టుకుపోయింది. అధికారులు రంగంలోకి దిగి కాపాడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

