యూస్ హౌస్ కమిటీల్లోకి
అమెరికా రాజకీయాల్లో భారత సంతతి కమ్యూనిటీ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా నలుగురు ఇండో-అమెరికన్ చట్టసభ సభ్యులు కీలకమైన మూడు యూఎస్ హౌస్ కమిటీల్లో సభ్యులుగా నియమితులయ్యారు.
- నలుగురు భారత సంతతి వ్యక్తులు
వాషింగ్టన్, ఫిబ్రవరి 2: అమెరికా రాజకీయాల్లో భారత సంతతి కమ్యూనిటీ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా నలుగురు ఇండో-అమెరికన్ చట్టసభ సభ్యులు కీలకమైన మూడు యూఎస్ హౌస్ కమిటీల్లో సభ్యులుగా నియమితులయ్యారు. వీరిలో ప్రమీలా జయపాల్, అమిబెరా, రాజా కృష్ణమూర్తి, రోఖన్నా ఉన్నారు.
ఇమ్మిగ్రేషన్‌పై హౌస్ జ్యుడీషియరీ కమిటీ ప్యానెల్లో 57 ఏండ్ల జయపాల్ చోటు దక్కించుకొన్నారు. ఈమె అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన దక్షిణాసియాకు చెందిన మొదటి వ్యక్తి కావడం గమనార్హం. అమిబెరాను సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్, కృష్ణమూర్తి, రోఖన్నాలను చైనా వ్యవహారశైలికి సంబంధించి వివిధ అంశాలను పర్యవేక్షించే కమిటీలో సభ్యులుగా నియమించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

