కీవ్: ఉక్రెయిన్ షాపింగ్ సెంటర్‌పై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా, 130 మంది గాయపడ్డారు. కిరివి రిహ్‌లో ఉన్న షాషింగ్ మాల్‌పై శుక్రవారం దాడి జరిగింది. 9 మంది మిస్సింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జెలెన్స్కీ ఆ దాడి గురించి స్పందించారు. రెండు దశల్లో అటాక్ జరిగినట్లు చెప్పారు. ఎమర్జెన్సీ వర్కర్లను టార్గెట్ చేస్తూ రెండోసారి డ్రోన్ దాడి జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేర్‌హౌజ్‌లను టార్గెట్ చేసిన రష్యా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. దినిప్రపెట్రోస్కీ ప్రాంతంలోని షాపింగ్ సెంటర్‌పై జరిగిన దాడిలో 13 మంది గాయపడినట్లు తెలిసింది.
This Friday afternoon, Russian forces bombed a busy shopping mall in the Ukrainian city of Kryvyi Rih.
The initial drone strike and a follow-up double tap targeting first responders killed at least 14 Ukrainians and wounded over 100, including 11 children. pic.twitter.com/apT6hFHMUV
— OSINTtechnical (@Osinttechnical) August 21, 2026