రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి : భీంరెడ్డి
రక్తదానం | రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు.

అబిడ్స్, ఆగస్టు 12 : స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ హైదరాబాద్ జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ మామిడి భీంరెడ్డి, సంఘటన్ అధికారి ఖష్త్ పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. మాసాబ్‌ట్యాంక్‌లోని రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన క్యాంప్ నిర్వహిస్తామని వివరించారు.
కరోనా సంక్షభ సమయంలో రక్తం నిల్వలు ఎంతో అవసరమని, అదే విధంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు కూడా రక్తం అవసరమన్నారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75 రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

