చిన్నారిని భయపెట్టిండు..
చిన్నారిని భయపెడుతున్న ఓ వ్యక్తికి వీఎస్‌పీఎల్ ఎంఎం నాంపల్లి కోర్టు రెండు రోజులు జైలు శిక్ష విధించింది. నారాయణగూడ పీఎస్ అడ్మిన్ ఎస్సై నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కోఠి ఇసామియా బజార్‌కు చెందిన ఓ చిన్నారి(6) బషీర్‌బాగ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతి చదువుకుంటుంది.
హిమాయత్‌నగర్, ఫిబ్రవరి 20: చిన్నారిని భయపెడుతున్న ఓ వ్యక్తికి వీఎస్‌పీఎల్ ఎంఎం నాంపల్లి కోర్టు రెండు రోజులు జైలు శిక్ష విధించింది. నారాయణగూడ పీఎస్ అడ్మిన్ ఎస్సై నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… కోఠి ఇసామియా బజార్‌కు చెందిన ఓ చిన్నారి(6) బషీర్‌బాగ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతి చదువుకుంటుంది. హిమాయత్‌నగర్ వీధి నం1లో ఉండే ఏ.సురేశ్(41) ఆటో డ్రైవర్. అదే స్కూల్‌కు పిల్లలను ఆటోలో తీసుకెళ్తూ, చిన్నారిని భయపెట్టాడు.
ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించి సురేశ్‌ను అదుపులోకి తీసుకోగా నేరాన్ని ఒప్పుకున్నాడు. మంగళవారం సురేశ్‌ను నాంపల్లికోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి సత్యనారాయణ అతనికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

