T-hub | టీ హబ్‌తో వెంచర్ బ్లిక్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా పురుడు పోసుకున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కల్పించేలా టీ హబ్, ప్రముఖ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సంస్థ వెంచర్ బ్లిక్ కలిసి పనిచేయనుంది. ఈ మేరకు టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో వెంచర్ బ్లిక్ దక్షిణాసియా ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ కైలాష్ జియాల్ దాసాని, వెంచర్‌బ్లిక్ వ్యవస్థాపకుడు సీఈవో క్రిస్ లీ, టీ హబ్ సీవోవో ఆంథోని అనీష్ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు.
T-hub | సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా పురుడు పోసుకున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కల్పించేలా టీ హబ్, ప్రముఖ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సంస్థ వెంచర్ బ్లిక్ కలిసి పనిచేయనుంది. ఈ మేరకు టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో వెంచర్ బ్లిక్ దక్షిణాసియా ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ కైలాష్ జియాల్ దాసాని, వెంచర్‌బ్లిక్ వ్యవస్థాపకుడు సీఈవో క్రిస్ లీ, టీ హబ్ సీవోవో ఆంథోని అనీష్ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయంగా ఉన్న దేశాల మధ్య హెల్త్ కేర్ టెక్నాలజీ వినియయానికి ఇదొక సరైన వేదిక అవుతుందన్నారు.
అదే విధంగా వెంచర్ బ్లిక్ అందించే వైద్య పరికరాలను 70 నుంచి 80 శాతం భారత దేశం దిగుమతి చేసుకుంటుందని, ప్రపంచ దేశాలకు వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతను అందించేలా భారతీయ పారిశ్రామికవేత్తలకు ఈ ఒప్పందం ద్వారా ప్రోత్సాహం లభించనుంది. మెడికల్ ధ్రువీకరణ, క్లినికల్ ట్రయల్స్, మార్కెట్ మ్యాపింగ్, రెగ్యులేటరీ ఆమోదాలు, మార్కెటింగ్ వ్యూహాలు వంటి అంశాలపై ఆంత్రప్రెన్యూర్లకు ఈ వేదిక ద్వారా సహకారం అందించనున్నారు. విస్తృతమైన అంతర్జాతీయ మార్కెట్‌తో 60 దేశాలకు చెందిన 2వేలకు పైగా వైద్య నిపుణులు, డొమైన్ నిపుణుల నెట్‌వర్క్‌ను కలిగి ఉండగా, టీ హబ్ వేదికగా ఆవిష్కరించే హెల్త్ కేర్ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ దొరికే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

