Home
Hyderabad
Traffic Restrictions On Tank Bund Tomorrow In The Occasion Of Ambedkar Birth Anniversary
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ ఆంక్షలు | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం ట్యాంక్‌బండ్‌పై పోలీసు శాఖ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దని పోలీసులు సూచించింది.

హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం ట్యాంక్‌బండ్‌పై పోలీసు శాఖ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దని పోలీసులు సూచించింది.
అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే వాహనాలకు లిబర్టీ వైపు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు.
బషీర్‌బాగ్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వైపు పంపనున్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

