Home
Hyderabad
Prime Minister Narendra Modi Will Impose Traffic Restrictions In Begumpet On Monday Traffic Police Said
Traffic Alert | హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ సమయంలో అటువైపు వెళ్లారో ఇక అంతే సంగతి!
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా సోమవారం బేగంపేట్ నుంచి సోమాజిగూడ వరకు అరగంట పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Traffic Alert | సిటీబ్యూరో: ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా సోమవారం బేగంపేట్ నుంచి సోమాజిగూడ వరకు అరగంట పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాత్రి 7.40 నుంచి 8.10 నిమిషాల మధ్య బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి షాపర్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రాజ్‌భవన్ వరకు , అలాగే 5వ తేదీ ఉదయం 9.50 నుంచి 10.15 నిమిషాల మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.
ఇక ఎల్బీస్టేడియంలో నేడు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం నియామక పత్రాలు అందజేయనున్న నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

