శిఖర పూజలో సిటీ కొత్వాల్
ఓల్డ్‌సిటీలో జరిగే బోనాలకు వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని మహాంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఆనవాయితిగా వస్తున్న ఆలయ శిఖర పూజ, ధ్వజారోహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
- ఓల్ట్ సిటీ బోనాల బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష
సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఓల్డ్‌సిటీలో జరిగే బోనాలకు వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని మహాంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఆనవాయితిగా వస్తున్న ఆలయ శిఖర పూజ, ధ్వజారోహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని కోరుకున్నట్టు తెలిపారు. శిఖర పూజలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్ర, ట్రాఫిక్ డీసీపీ ఆర్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

