సినీనిర్మాణ దర్శకత్వంలో ఆన్లైన్ శిక్షణ

రవీంద్రభారతి, మే 21: ఆన్లైన్ ద్వారా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఫరెవర్ ఫెంటాస్టిక్ థియేటర్స్ (2ఎఫ్టీ) ఆధ్వర్యంలో సినిమా దర్శకత్వ నిర్మాణంలో ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకుడు, సినీ దర్శకుడు, నిర్మాత డాక్టర్ ఖాజాపాష ఓ ప్రకటనలో తెలిపారు. 9 వారాల పాటు శని, ఆదివారం సాయంత్రం 6.30 నుంచి 10.30 గంటల వరకు ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ రంగస్థల నిపుణులతో పాటు సినీ రచయితలు, అనుభవం ఉన్న దర్శకులతో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహించబోయే 9వారాల శిక్షణ శిబిరానికి పుణె ఫిలిం ఇనిస్టిట్యూట్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల శిక్షణతో పాటు సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్, ఫీజు వివరాలకు 9346645411, 98489 49827 నంబర్లకు వాట్సాప్ చేయాలని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

