హైదరాబాద్ అత్తాపూర్‌లో ఫిబ్రవరి 16 వ తేదిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి చే ఎస్సేనుషియా సెలూన్ లాంజ్ ప్రారంభం
హైదరాబాద్ అత్తాపూర్‌లో ఫిబ్రవరి 16 వ తేదిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి చే ఎస్సేనుషియా సెలూన్ లాంజ్ ప్రారంభం
▪️ సరికొత్త అనుభూతితో కూడిన సెలూన్ లాంజ్
▪️ అందుబాటులోకి అధునాతన పరికరాలతో సేవలు
▪️ ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం
▪️ అత్తపూర్‌లో ప్రారంభమైన ఎస్సేనుషియా సెలూన్ లాంజ్
హైదరాబాద్: హైదరాబాదీలకు సరికొత్త అనుభూతిని అందించేందుకు విలాసవంతమైన సెలూన్ అత్తాపూర్ లో ఎంట్రీ ఇచ్చేసిందని టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్ అన్నారు అంతర్జాతీయ బ్రాండ్లతో అందం, వ్యక్తిగత సౌందర్యం, కేశ సంరక్షణలో సేవలు అందించేందుకు ఎస్సెనుషీయా (ESSENTIA) సెలూన్ లాంజ్ అత్తపూర్‌లో ఈనెల 16వ తేదీన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన చెప్పారు ఇక్కడ హెయిర్ కటింగ్, స్టైలింగ్, కలరింగ్, ఫేషియల్, చేతులను, పాదాలను అందంగా తీర్చిదిద్దే పద్దతి, స్కిన్ కేర్.. ఇలాంటి సర్వీసులు స్త్రీ, పురుషులకు అందిస్తున్నారు. అని ఆయన అన్నారు.
కొత్త టెక్నాలజీతో కూడిన సెలూన్ ఇంటీరియలర్‌లు, అధునాతన సీటింగ్, ఇటాలియను థీమ్ వంటివి కస్టమర్లకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు సెలూన్లో నెయిల్ టెన్షన్స్, జెల్ పాలిష్, రిఫిల్స్ వంటి అనేక సేవలను అందిస్తున్నారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించడంలో ఎస్సెనుషియా సిబ్బంది ముందుంటారని ఎస్సెనుషియా యజమానురాలు శ్రీమతి స్వాతిరెడ్డి చెప్పారు.. కాఫీ లేదా జ్యూస్ తాగుతూ, ఆహ్లాదకరమైన సంగీతం వింటూ ఎస్సెనుషియా సర్వీసులు అందుకునే అవకాశం ఇక్కడ మాత్రమే లభిస్తుందని వర్ధమాన నటుడు సోహెల్ అన్నారు సాధారణంగా మగవాళ్ళు అందానికి ప్రాధాన్యం ఇవ్వరు కానీ తమ సెలూన్ ను సందర్శించిన వాళ్ళు మరో పది మందికి చెప్పేలా తమ సేవలుంటాయని చెప్పారు.
చిన్నచిన్న లోపాలు కూడా బయటకి కనిపించకుండా చేసేందుకు హెయిర్ బ్రష్, హెచ్డీ మేకప్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు అని సినీ టీవీ నటి సునీత అన్నారు స్పెషల్ మేకప్‌తో పెండ్లికూతురును అందాల రాణిగా తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు. గోళ్లకు మెరుగులు, మీ గోళ్ల అందాన్ని ఇనుమడింపజేసేందుకు పెయింట్, డెకొరేట్ వంటి నెయిల్ ఆర్ట్ సేవలు ఇక్కడ లభిస్తున్నాయని ఆమె తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?


