Hyderabad | వ్యాక్సిన్ కోసం వచ్చిన తల్లీబిడ్డలు అదృశ్యం
Hyderabad | హాస్పిటల్లో కుమార్తెకు వ్యాక్సిన్(vaccine) వేయించేందుకు వచ్చిన వివాహిత తన కుమార్తెతో(Mother and baby) కలిసి అదృశ్యమైన(Disappeared )సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బంజారాహిల్స్,అక్టోబర్ 24: హాస్పిటల్లో కుమార్తెకు వ్యాక్సిన్(vaccine) వేయించేందుకు వచ్చిన వివాహిత తన కుమార్తెతో(Mother and baby) కలిసి అదృశ్యమైన(Disappeared )సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌కు చెందిన కాజా ఇలియాజ్ అహ్మద్ అనే వ్యక్తి ఈనెల 21న సోదరి నిషా ఫిర్దౌస్తో కలిసి ఆమె నాలుగేళ్ల కుమార్తెకు వ్యాక్సిన్ వేయించేందుకు బంజారాహిల్స్‌లోని రెయిన్బో హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. సోదరి నిషా ఫిర్దౌస్ను, ఆమె కుమార్తెను గేటు వద్ద దింపిన ఇలియాజ్ కారు పార్కింగ్ చేసేందుకు సెల్లార్లోకి వెళ్లాడు.
కాసేపటికి కారు పార్క్ చేసి వచ్చిన తర్వాత సోదరి నుంచి తాను వాష్‌రూమ్‌లో ఉన్నానంటూ మెసేజ్ వచ్చింది. దాంతో ఆమె కోసం వేచి ఉండగా ఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో హాస్పిటల్ మొత్తం గాలించాడు.దాంతో తెలిసిన వారికి ఫోన్లు చేయడంతో పాటు అన్ని చోట్లా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

