Minister Jupalli | పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీ.. సిబ్బందిపై ఆగ్రహం
Minister Jupalli | పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కుష్ణారావు(Jupalli Krishna rao) నగరంలోని పర్యాటక భవన్లో(Tourism bhavan) గురువారం ఆకస్మిక తనిఖీ(Surprise inspection) చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కుష్ణారావు(Jupalli Krishna rao) నగరంలోని పర్యాటక భవన్లో(Tourism bhavan) గురువారం ఆకస్మిక తనిఖీ(Surprise inspection) చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగుల గత 12 నెలల హాజరు వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులందరికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

