పేదలకు వైద్య సేవలు విస్తృత పరచాలి : జస్టిస్ సీవీ రాములు
జస్టిస్ సీవీ రాములు | పేదలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు అన్నారు.

అంబర్‌పేట, ఆగస్టు 15 : పేదలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పీపుల్స్ హెల్త్ ఆర్గనైజేషన్, సీజన్స్ హాస్పిటల్, డీడీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో డీడీకాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
డాక్టర్లు సేవాదృక్ఫథంతో వైద్యం అందించాలని సూచించారు.
కార్యక్రమంలో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ హరిచరణ్, ప్రధాన కార్యదర్శి డా.విజయచరణ్, డీడీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతంరావు, పి.గోవర్ధన్‌రెడ్డి, రాజిరెడ్డి, పుట్ట పాండురంగయ్య, వీణా డిగ్గీకర్, సుబ్బారెడ్డి, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

