హైదరాబాద్ : బాలాపూర్ పరిధిలోని కొత్తపేట గాలిబ్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం
బాలాపూర్ పరిధిలోని కొత్తపేట గాలిబ్ కాలనీలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం
ప్లాస్టిక్ గో దాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం… pic.twitter.com/N1iTrZ0FGW
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2026