ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు బంద్

సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి శుక్రవారం 14వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధాన్ని విధిస్తూ సీపీ సజ్జనార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.కల్లు దుకాణాలు, వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నింటిని రెండు రోజుల పాటు మూసివేయాలని సీపీ ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

