భవిష్యత్ బీఆర్ఎస్దే
రాష్ట్రంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే అని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోరెడ్డి ధర్మారెడ్డి, యాదయ్య ఆధ్వర్యంలో కార్తీక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
-
రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి
-
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
బండ్లగూడ, నవంబర్ 14: రాష్ట్రంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే అని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోరెడ్డి ధర్మారెడ్డి, యాదయ్య ఆధ్వర్యంలో కార్తీక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్తీక్‌రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని మర్చిపోవడమే కాకుండా ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజా పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో సరికొండ దుర్గేశ్, వెంకటేశ్, కార్తీక్, విఘ్నేశ్, నళికాంత్, నిహాల్, విశాల్, సాయికళ్యాణ్, సాయి వంశీ, నవీన్, గౌతమ్, గిరిబాబు, వెంకటేశ్, సుబ్బారావు, మంజుల, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవిష్యత్ బీఆర్ఎస్దే
క్యాన్సర్ జయించిన చిన్నారులతో వేడుకలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

