Minister Sridhar Babu | విద్యార్థినులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్‌బాబు
పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్ విద్యార్థినులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చా రు. మండలంలోని పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్‌ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన ఆదివారం సందర్శించారు.
Minister Sridhar Babu | శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 1: పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్ విద్యార్థినులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చా రు. మండలంలోని పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్‌ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన ఆదివారం సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారికి మౌలిక వసతులు అందుతున్నాయా? లేదా..? అని ఆరా తీశారు.
విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోసారి ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థినులు భోజనం చేస్తుండగా వారికి వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు.
వారితోపాటు డైనింగ్ హాల్లో కూర్చొని ధైర్యం చెప్పారు. మీకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అనంతరం ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు విద్యతోపాటు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన తాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గురుకులాన్ని సందర్శించిన వారిలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ జడ్పీటీసీ తన్వీరాజు, చంద్రారెడ్డి, రాజు, రవీందర్ తదిరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

