‘యోగ’ం శరణం గచ్ఛామి ఆరోగ్య యోగం.. ఆనంద భాగ్యం
గ్రేటర్‌వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సామాన్యులు ఆసనాలు వేసి.. యోగా దినోత్సవ విశిష్టతను చాటారు. నెక్లెస్‌రోడ్‌లోని సంజీవయ్య పార్కులో తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ,
గ్రేటర్‌వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సామాన్యులు ఆసనాలు వేసి.. యోగా దినోత్సవ విశిష్టతను చాటారు. నెక్లెస్‌రోడ్‌లోని సంజీవయ్య పార్కులో తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన
యోగా డే వేడుకల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ,
ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, నటి కౌముది, కార్పొరేటర్ సుచిత్ర, ఐఎన్టీయూసీ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత మోతె శోభన్‌రెడ్డి పాల్గొని ఆసనాలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

