Ambulance | అంబులెన్స్‌పై విరిగిపడిన భారీ వృక్షం.. నాంపల్లిలో ఘటన
పార్క్ చేసిన అంబులెన్స్‌పై భారీ వృక్షం విరిగిపడటంతో అంబులెన్స్ తీవ్రంగా దెబ్బంది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్ సమీపంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : పార్క్ చేసిన అంబులెన్స్‌పై భారీ వృక్షం విరిగిపడటంతో అంబులెన్స్ తీవ్రంగా దెబ్బంది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్ సమీపంలో చోటు చేసుకుంది. అదృ ష్టవశాత్తూ ఆ సమయంలో అంబులెన్స్‌లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి గాయాలు గానీ, ప్రాణనష్టం గానీ సంభవించలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ వర్షాకాల అత్యవసర బృందం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ యంత్రాలను ఉపయోగించి కూలిపోయిన చెట్టును తొలగించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

