భక్తుల పూజలందుకుంటున్న ఖైరతాబాద్ గణనాథుడు
గణనాథుడు | ఖైరతాబాద్‌లో కొలువైన పంచముఖ రుద్ర మహాగణపతిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటున్నారు. గణేశుడికి గజమాల సమర్పించారు. ఉదయం 11.30 గంటలకు తొలిపూజలు ప్రారంభంకానున్నాయి.

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువైన పంచముఖ రుద్ర మహాగణపతిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటున్నారు. గణేశుడికి గజమాల సమర్పించారు. ఉదయం 11.30 గంటలకు తొలిపూజలు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌదరరాజన్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటారు.
40 అడుగుల ఎత్తులో ఉన్న పంచముఖ రుద్ర మహాగణపతికి పద్మశాలి సంఘం కండువా, జంజం, గరికమాలను సమర్పించింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి, అదనపు కలెక్టర్ వెంటకటేశ్వర్లు, డీఐజీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

