Home
Hyderabad
Greater Rtc Officials Said That Rtc Buses 113m And 113k L Will Be Plying Over The Amberpet Flyover On Sunday And Monday During The Amberpet Bonala Festival
బోనాలు.. బస్సుల మళ్లింపు
అంబర్పేట్ బోనాల సందర్భంగా ఆది, సోమవారం ఆర్టీసీ బస్సులు 113ఎం, 113కే/ఎల్‌ను అంబర్‌పేట ఫ్లైఓవర్ మీదుగా నడుపుతున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 107వీ బస్సులను జిందా తిలిస్మత్-ముసారాంబాగ్ మార్గంలో నడుపుతున్నట్టు పేర్కొన్నారు. 115 రూట్ బస్సులు అంబర్‌పేట పోలీస్ లైన్స్-రామంతాపూర్ మార్గం మీదుగా నడుస్తాయని వివరించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : అంబర్పేట్ బోనాల సందర్భంగా ఆది, సోమవారం ఆర్టీసీ బస్సులు 113ఎం, 113కే/ఎల్‌ను అంబర్‌పేట ఫ్లైఓవర్ మీదుగా నడుపుతున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 107వీ బస్సులను జిందా తిలిస్మత్-ముసారాంబాగ్ మార్గంలో నడుపుతున్నట్టు పేర్కొన్నారు. 115 రూట్ బస్సులు అంబర్‌పేట పోలీస్ లైన్స్-రామంతాపూర్ మార్గం మీదుగా నడుస్తాయని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు తెలిపారు. బస్సుల రాకపోకలపై జేబీఎస్లో కమ్యూనికేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బస్సుల సమాచారం కోసం 9959226160 నంబర్‌ను సంప్రదించొచ్చని వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

