Wheel Chair | దివ్యాంగులకు ఉచిత పవర్ వీల్ చైర్లు: చిన్మయి సేవ ట్రస్ట్
చిన్మయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత పవర్ వీల్ చైర్ల పంపిణీ ఉంటుందని నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Wheel Chair | సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : చిన్మయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత పవర్ వీల్ చైర్ల పంపిణీ ఉంటుందని నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు ఈనెల 30 లోపున దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 8885671930 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

