Home
Hyderabad
Drinking Water Is Going To Waste On The Main Road From Kalyan Nagar To Vengalrao Nagar
లీకేజీతో నీరు వృథా!
కల్యాణ్ నగర్ నుంచి వెంగళరావునగర్ వెళ్లే ప్రధాన రహదారిపై తాగునీరు వృథా అవుతున్నది. రహదారి పక్కన ఏర్పాటు చేసిన నీటి పైపులైన్ వాల్వ్ లీకేజీ కావడంతో నీరంతా బయటకుఎగజిమ్ముతూ రోడ్డు పై ప్రవహిస్తున్నది.
కల్యాణ్ నగర్ నుంచి వెంగళరావునగర్ వెళ్లే ప్రధాన రహదారిపై తాగునీరు వృథా అవుతున్నది. రహదారి పక్కన ఏర్పాటు చేసిన నీటి పైపులైన్ వాల్వ్ లీకేజీ కావడంతో నీరంతా బయటకుఎగజిమ్ముతూ రోడ్డు పై ప్రవహిస్తున్నది.
దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు డుతున్నారు. నీరు వృథా చేయవద్దంటూ.. ప్రజలకు సూచనలు ఇస్తున్న జలమండలి.. ఇంతలా నీరు డ్డుపాలవుతున్నా..పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
వెంగళరావునగర్, అక్టోబర్ 30
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

