కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ‘అపర సంజీవిని’ చూర్ణం

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడానికి తమ సంస్థ ప్రత్యామ్నాయ ఆయుర్వేద, వనమూలికల మిశ్రమంగా ‘అపర సంజీవిని’ పేరుతో చూర్ణాన్ని తయారు చేసినట్లు ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ దండమూడి బయోటెక్ అధినేత డా॥ దండమూడి అవనీంద్ర కుమార్ తెలిపారు. ఎర్రమంజిల్‌లోని మెర్క్యూర్ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయుర్వేద వైద్యులు డా॥ బత్తిని రాజ్ కుమార్‌తో కలిసి అవనీంద్ర కుమార్ మాట్లాడారు. ప్రకృతిలో లభించే 32 రకాల ఔషధ గుణాలు కలిగిన వనమూలికల మిశ్రమంగా తయారు చేసిన ‘అపర సంజీవిని’ చూర్ణంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, యాంటీ వైరస్, యాంటీ బ్యాక్టీరియాగా తయారవడంతో శ్వాస సంబంధిత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. కొవిడ్ 19 బారిన పడిన రోగుల్లో సైతం అపర సంజీవిని చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరిగినట్లు గుర్తించామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

