సీఎంఎస్టీఈతో వ్యాపారవేత్తలుగా గిరిజన యువత

హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : సీఎంఎస్టీఈ (చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్)తో గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ అన్నారు. శుక్రవారం శేరిలింగంపల్లిలోని నల్లగండ్లలో గ్రీన్ బ్లిస్ స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. సీఎంఎస్టీఈ పథకం కింద విస్లావత్ దశరథ్కు రూ. 60 లక్షల యూనిట్‌ను మంజూరు చేశామన్నారు. దీంతో వ్యాపారవేత్తగా ఎదిగిన దశరథ్ మరో 10 మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. మూడేండ్ల నుంచి ఏడాదికి 100 మంది చొప్పున పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే విద్యావంతులను ఎంపిక చేసి వారికి వ్యాపార రంగంలో మెళకువలు నేర్పించి తీర్చిదిద్దుతున్నామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ జనరల్ మేనేజర్ కుంజా శంకర్రావు, స్టేట్ మిషన్ మేనేజర్ ఎం.లక్ష్మీప్రసాద్, జాయింట్ డైరెక్టర్ కల్యాణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

