శ్మశానవాటికల్లో నిర్దేశిత రుసుమునే వసూలు చేయాలి : జీహెచ్ఎంసీ
నిర్దేశిత రుసుమునే వసూలు చేయాలి | నగరంలోని శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు నిర్దేశించిన రుసుములే వసూలు చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది.

హైదరాబాద్ : నగరంలోని శ్మశానవాటికల్లో అంత్యక్రియల నిర్వహణకు నిర్దేశించిన రుసుములే వసూలు చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించింది. దహన సంస్కారాలకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అండటంతో మహానగర పాలక సంస్థ వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అన్ని శ్మశానవాటికట్లో ఒకే రుసుము ఉండాలని నిర్ణయించింది.
నిర్దేశిత రుసుమును పేర్కొంటూ అన్ని శ్మశానవాటికల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించింది. సాధారణ మృతుల అంత్యక్రియలకు రూ. 6 వేలు, కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ. 8 వేలు వసూలు చేయాలని ఆదేశించింది. అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

